బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన

Bureau January 29, 2026 02:20 AM 23 views
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన

నాతవరం దివ్యదర్శని: నాతవరం మండలం ఎస్ బి పట్నం గ్రామం లో బుధవారం పల్లె పండగ కార్యక్రమం లో భాగంగా మా గ్రామంలో మెయిన్ రోడ్ డ్రైనేజ్ 10 లక్షలు నిధులు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గ్రామం అభివృద్ధి కొరకు 70 మీటర్ల సిసి రోడ్డు  180  మీటర్లు డ్రైనేజ్  మంజూరు చేయడం జరిగినది. గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కు మా గ్రామం ఎంతో రుణపడి ఉంటుందని  కోరుకుంటూ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగినదని ఎస్ బి పట్నం సర్పంచ్ సతీష్ అన్నారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులు తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కనక సత్యనారాయణ మరియు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య గ్రామ సర్పంచ్ లోకవరపు సత్యనారాయణ, ఉపసర్పంచ్ అంబటి రాంబాబు, మండల యువత అధ్యక్షులు పోలిపర్తి సాయి, పీ కే గూడెం నీటి సంఘం అధ్యక్షులు ఎ రమణ, గ్రామ పెద్దలు వేముల సతీష్, ఎడ్ల నాగసూరిబాబు, నాకిరెడ్డి రమణ, గాడిదేములు  మరియు గ్రామ పెద్దలు   పాల్గొనడం జరిగినది

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```