-------------------------
కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఏ ఐ ని ఉపయోగించుకోవడంపై దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ గురువారం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి. దాన్ని దుర్వినియోగం చేస్తే పిత్వంసానికి దారితీస్తోంది. అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుంది. ఏఐ మనల్ని కాదు.... మనం ఏఐని శాసించాలని అన్నారు ప్రధాన మోడీ.
ఏ ఐ కాదు... మనం ఏఐని శాసించాలి - ప్రధాని మోదీ
Bureau
February 21, 2026 05:10 AM
23 views
Related News
విశాఖ INS డేగా లో భారత రాష్ట్రపతికి ఘన స్వాగతం
Feb 17
122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్’ గర్భ గుడి
Feb 21
ఏపీ తెలంగాణల్లో త్వరలో ఎస్ ఐ ఆర్
Feb 21
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..!
Mar 10
మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు
Mar 19
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026