గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదంలో ఇల్లు ధ్వంసమైన కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత
* నెల్లిమర్ల తహసీల్దార్ కె. శ్రీకాంత్ చేతులమీదుగా బాధితులకు సరుకులు అందజేశారు
నెల్లిమర్ల, దివ్యదర్శిని న్యూస్:
మండలానికి చెందిన ఒమ్మి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి లెంక కసవయ్య ఇళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ శనివారం నెల్లిమర్ల తహసిల్దార్ కె. శ్రీకాంత్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, కిరాణ సరకులు, దుప్పటి అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వపరంగా మీకు రావాల్సిన సాయం కూడా మీకు త్వరగా వచ్చేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎ ఎంసి చైర్మెన్ అంబళ్ల శ్రీరాములు నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదంలో ఇల్లు ధ్వంసమైన కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేయూత
Bureau
February 07, 2026 07:12 PM
16 views
Related News
సీఎం సహాయ నిధి రూ: 4,03,706/-చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
Jan 29
ప్రయాణీకుల భద్రత గాలికి
Feb 01
రామతీర్థం రామస్వామి దేవస్థానం మాడ వీధులకు మోక్షం
Feb 13
యువత భవిష్యత్తు కోసం అవగాహన కార్యక్రమం
Feb 21
ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ – యువతకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం
Mar 19
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
22 Jul 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026