వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత జట్టు టీ20లో అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుని పొట్టి క్రికెట్‌లో తిరుగులేదని నిరూపించింది. హ్యాట్రిక్ విజయాల అనంతరం నాలుగో మ్యాచ్ కోల్పోయిన భారత్ ఐదో మ్యాచ్‌లో దుమ్ములేపింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన టీమిండియా బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు మంచి స్కోర్‌తో విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌కు ఉత్సాహంగా వెళ్లనుంది.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు కైవసం
Bureau
February 01, 2026 07:21 AM
41 views
Related News
పీవీ సింధు అరుదైన రికార్డు
Jan 23
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జోరుకు బ్రేక్
Jan 29
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా
Feb 01
సీఎస్కే చేతుల్లో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్...
Apr 24
భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ, గుజరాత్‌పై ఘన విజయం
Apr 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026