బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు

Bureau May 14, 2026 04:30 AM 6 views
తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు

తండ్రి చితికి తలకొరివి పెట్టిన కూతురు
దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
కుమారుడు లేని లోటును భర్తీ చేస్తూ, తండ్రిపై ఉన్న ప్రేమతో కూతుళ్లు అంత్యక్రియలు నిర్వహించి, తలకొరివి పెట్టిన ఘటన మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ వేచలపు గోవిందరావు బుధవారం మృతి చెందారు. గోవిందరావుకు నలుగురు కుమార్తెలు, తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహిస్తానంటూ గోవిందరావు పెద్ద కుమార్తె అంజలి తండ్రి అంత్యక్రియలు చేపట్టి కొడుకు లేని లోటు ను తండ్రికి తలకొరివి పెట్టి తన మమకారాన్ని చాటుకున్నారు. నేటి సమాజంలో పురుషులకంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఎక్కువగా రాణిస్తున్నారు.  స్త్రీ, పురుష భేదభావాలు తొలగిపోతున్నాయని నిరూపిస్తున్నారు. కొడుకులతో సమానంగా కూతుళ్లు కూడా తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించగలరని నిరూపించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```