తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం లో పలు గ్రామాలలో పులి తిరుగుతున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు సమాచార ప్రకారం అందిన వార్త. సీతానగరం మండలంలో చిన్న కొండేపూడి, పెద్ద కొండేపూడి చీపురుపల్లి, అచ్చయ్యపాలెం, నాగంపల్లి, పురుషోత్తపట్నం, మరియు దేవీపట్నం మండలానికి సంబంధించి నేలకోట, అంగులూరు, శరభవరం, దేవారం, చిన్నారి గండి పలు గ్రామాలలో పెద్దపులి తిరుగునట్లుగా ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలియజేశారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలతో వెళ్లాలని ఒంటరిగా వెళ్లవద్దని ముగ్గురు లేకుండా నలుగురు చొప్పున వెళ్లాలని అన్నారు. పశువులు మేతకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వీలైతే రెండు లేక మూడు రోజులు ఇంటి వద్దనే ఉంచాలని హెచ్చరించారు రాత్రి సమయంలో ఎవరు ఒంటరిగా బయటకు రావద్దని అన్నారు. ఉదయం 8 : గంటల వరకు బయటకు రావద్దని ఒకవేళ అవసరమైతే తోడుగా ఎవరినైనా తీసుకొని బయటకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ పులిని ఫారెస్ట్ అధికారులు బంధించే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సీతానగరం తాసిల్దార్ ఏ శ్రీనివాస్, ఎస్ ఐ. రామ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
" సీతానగరం మండలంలో పెద్దపులి అలజడి "
Bureau
February 01, 2026 07:13 AM
19 views
Related News
" బాల్య వివాహాల పై అవగాహన కార్యక్రమం "
Feb 07
అంగన్వాడి టీచర్లు ఆయాల సమస్యలు త్వరితగతిని పరిష్కరిస్తా ఎమ్మెల్యే బత్తుల
Feb 09
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సిబ్బంది నిరసన
Feb 21
ఒమ్మంగి శివారులో గుండాట స్థావరంపై ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మికాంతం మెరుపు దాడి
Feb 24
ప్రత్తిపాడు అడిషనల్ కోర్టు ప్రారంభానికి హైకోర్టు జడ్జీలకు ఆహ్వానం
May 06
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026