బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

Bureau January 02, 2026 06:57 PM 16 views
పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప అన్నారు.

కౌతాళం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప అన్నారు. మండలంలోని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి నిధి కింద మంజూరైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం కౌతాళంలో టీడీపీ నాయకులతో కలిసి అందజేశారు. చెన్నబసప్ప మాట్లాడుతూ కౌతాళానికి చెందిన యడవల్లి కిరణ్‌ కుమార్‌కు రూ.3,37,069, పొదలకుంట గ్రామానికి చెందిన పూజారి మహంతమ్మకు రూ.80,000, చూడి గ్రామానికి చెందిన కమ్మారి మౌనేష్‌కు రూ.35,700 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరుకాగా వాటిని కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. టీడీపీ జిల్లా నిర్వాహక కార్యదర్శి కోట్రేశ్‌గౌడ్‌, డొమ్మలదిన్నె రమేశ్‌గౌడ్‌, శివప్పగౌడ్‌, దొడ్డనగౌడ్‌, కురుగోడు, బాపురం వెంకటరెడ్డి, సిద్ధు, మంజు ఉన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```