బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు 

Bureau April 24, 2026 04:38 AM 8 views
పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు 

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు 

 ఎలమంచిలి న్యూస్
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మామిడి వాడ కొత్తూరు లో పైడితల్లి అమ్మవారి జాతర మరియు మెరుపులు సందర్భంగా ఎలమంచిలి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి కర్ణం ధర్మ శ్రీ మరియు అనకాపల్లి మాజీ ఎంపీ డాక్టర్ బి శెట్టి సత్యవతి డాక్టర్ విష్ణుమూర్తి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేద పండితులు ఆశీర్వాదం పొందారు అమ్మవారిని దర్శించుకుంటకు పలు గ్రామాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో భజనలు కచేరీలు నిర్వహించి ప్రజలు ఆనందభరతులయ్యారు కరణం ధర్మశ్రీ స్వగ్రామం కావున ఆయన పిలుపుమేరకు  నియోజకవర్గంలో అన్ని గ్రామాల కార్యకర్తలను నాయకులను మధ్యాహ్నం వారి గృహం వద్ద ఏర్పాటుచేసిన విందు భోజనానికి ప్రజలను కార్యకర్తలను నాయకులను అధిక సంఖ్యలో ఆహ్వానించారు ఈ సందర్భంగా రాంబిల్లి మండలం చిన్న కలవలపల్లి కార్యకర్తలతో అనకాపల్లి జిల్లా యూత్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జల్లి ఆదిరెడ్డి, ఉప్పలూరు కిరణ్, మాజీ జడ్పిటిసి సేనాపతి సంధ్యారాము బద్ధపు ఎర్రయ్య దొర బోదు గోవింద్ ఏబీఎన్ రాజు  తదితర నాయకులు పాల్గొన్నారు

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```