కడప జిల్లా కమలాపురం లోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు,గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నల్లలింగాయపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు భారీగా తరలివచ్చి గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన
Bureau
February 21, 2026 05:07 AM
17 views
Related News
Baloch leader writes to Jaishankar: భారత్ భద్రతకు ముప్పు.. జైశంకర్‌కు బలోచ్ నేత సంచలన లేఖ
Jan 02
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
Jan 02
ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు
Jan 03
లిక్కర్ గ్యాంగ్‌కు 16 వరకు రిమాండ్
Jan 03
28 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష భేటీ...
Jan 27
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026