బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

భారత దేశ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వారోత్సవ వేడుకలు:

Bureau April 13, 2026 10:20 AM 8 views
భారత దేశ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వారోత్సవ వేడుకలు:

భారత దేశ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వారోత్సవ వేడుకలు:
విశాఖపట్నం జిల్లా కేంద్ర గ్రంధాలయం,సూర్య బాగ్,విశాఖపట్నం 
               విశాఖపట్నం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వారోత్సవాలు 
పురస్కరించుకుని, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, డాక్టర్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడారు.వారు మాట్లాడుతూ – "డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపొందించి, దేశానికి మౌలిక హక్కులు మరియు సమానత్వం వంటి మానవత  విలువలను అందించారు. వారి అద్భుతమైన కృషి వల్లే భారత దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచింది" అని పేర్కొన్నారు. అలాగే, "ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి, దేశ మరియు సమాజ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి" అని పాఠకులను ఉద్దేశించి పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ పాఠకులు కూడా పాల్గొనని ఈ కార్యక్రమాని ఉదేశించి యస్.నాగేంద్ర, యం.ఆవినాష్.ఎ.సంతోష్ కుమార్ మరియు  పి.రమ్య శ్రీ డా. బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర కోసం మాట్లాడారు.   
 ఈ సందర్భంగా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన, అంబేద్కర్ వాది గౌరవ అతిధి బి.యల్ నారాయణ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటంతో ఘనంగా సత్కరించిన చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి బుర్రి కుమార్ రాజా, మండల విద్యాశాఖ అధికారి  బొద్దపు పైడపు నాయుడు, గ్రంథాలయాల పెన్షనర్స్ ప్రెసిడెంట్ పోతు మల్లేశ్వరావు, కాకి అప్పారావు,డిప్యూటీ లైబ్రేరియన్ తిరుమల కుమారి, నగరంలోని శాఖ గ్రంధాలయాల గ్రంథ పాలకులు PVN రాజు, యన్.వి.నరసింహం, పోలితల్లి,మరియు సిబ్బంది రాజేంద్ర వర్మ,అరుణ పాఠకులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```