విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్:-విశాఖ జిల్లాలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐ.ఎఫ్.ఆర్.) కార్యక్రమాలలో పాల్గొనుటకు మంగళవారం మధ్యాహ్నం వాయుమార్గం ద్వారా ఢిల్లీ నుండి భారతీయ వాయుసేన కు చెందిన ప్రత్యేక విమానంలో విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్, INS డేగా కు చేరుకున్న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ S. అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు యం.శ్రీ భరత్, మేయర్ పీలా శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, తూర్పు నావికాదళ అధికారులు INS డేగా లో భారత రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.
విశాఖ INS డేగా లో భారత రాష్ట్రపతికి ఘన స్వాగతం
Bureau
February 17, 2026 05:24 PM
20 views
Related News
122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్’ గర్భ గుడి
Feb 21
ఏపీ తెలంగాణల్లో త్వరలో ఎస్ ఐ ఆర్
Feb 21
ఏ ఐ కాదు... మనం ఏఐని శాసించాలి - ప్రధాని మోదీ
Feb 21
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..!
Mar 10
మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు
Mar 19
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
05 Sep 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Jun 17, 2026
91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు *91వ వార్డు పాత గోపాలపట్నంలో అమర్నాథ్ గౌడ్ సంస్మరణ సభ: పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
Jun 17, 2026
మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
Jun 17, 2026