మండలంలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం.
దివ్యదర్శని గొలుగొండ
జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం సందర్బంగా మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉత్సవం జరుపుకొనడమైనది. క్లాప్ మిత్రాలు ముగ్గురికి సాలువాతో సత్కరించి 5 కేజీ ల బియ్యం సరఫరా చేయడమైనది. పంచాయతీ నకు ఒకటి చొప్పున 19 పంచాయతీలకు 3చక్రముల బండ్లు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు సరఫరా చేయడమైనది. మండల విద్యాశాకాధికారి, ఏపీఎం,APO, కార్యాలయం టైపిస్ట్, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి, గుండుపాల వారికి శాలువాతో సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో ఎం పి పి గజ్జలపు మణి కుమారి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ఎం పి డి వో యు వి ఎస్ శ్రీనువాసురావు వెలుగు ఎ సి ఎం కరుణానిధి జనసేన పార్టీ మండల అధ్యక్షులు గండేం దొరబాబు
బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లేటికుర్తి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో నేను, మండల అధ్యక్షులు గారు , పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు నానిబాబు గారు, BC డైరెక్టర్ రమేష్ గారు, జన సేన మండల నాయకులు దొరబాబు గారు, డ్వాక్రా సభ్యులు, క్లాప్ మిత్రాలు పాల్గొని యున్నారు.