బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

రైవాడలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

Bureau February 21, 2026 05:14 AM 11 views
రైవాడలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

రైవాడలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు
- రూ.5 లక్షల గ్రామపంచాయతీ నిధులతో డ్రైనేజీలు 
- సర్పంచ్ చల్లా లక్ష్మి 
దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
రైవాడ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న గ్రామం నేడు ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా గ్రామ సర్పంచ్ చల్లా లక్ష్మి, నాయుడు రూ. 5లక్షల గ్రామపంచాయతీ నిధుల నుంచి రామాలయం వీధుల చుట్టుప్రక్కల, మొండి వీధి లలో మొత్తంగా ఎనిమిది డ్రైనేజీలను నిర్మించి డ్రైనేజీ సమస్యకు సర్పంచ్ లక్ష్మి పరిష్కార మార్గం చూపారని ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మాణ పనులు చేపట్టిన డ్రైనేజీలను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కె. చంద్రశేఖర్ శుక్రవారం ఆ డ్రైనేజీ నిర్మాణాలను పరిశీలించారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```