బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు, రచయిత యండమూరి

Bureau February 05, 2026 06:33 PM 17 views
విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు, రచయిత యండమూరి


దివ్య దర్శిని గొలుగొండ 

  మండలం లో కృష్ణదేవిపేటలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహణ ముఖ్యఅతిథిగా నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ 
బుద్ధితో కాకుండా జ్ఞానంతో ఆలోచించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అవరోధిస్తారని ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పిలుపునిచ్చారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని  చెక్కా వెంకట పద్మావతి  కల్యాణ మండపంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్ మరియు అనకాపల్లి జిల్లా పోలీసుల సౌజన్యంతో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు.  ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన యండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కంగారు పడకుండా ఉత్సాహంగా చదువుపై దృష్టి సాధించాలని సూచించారు.  తల్లిదండ్రులు కూడా విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం నాతవరం ఎస్సై వై.తారకేశ్వరావు, వ్యాపారవేత్త బొప్పన హరి సమకూర్చిన క్రీడా దుస్తులను యండమూరి వీరేంద్రనాథ్ కృష్ణదేవిపేట ఎస్సై రిషికేశ్వర రావు చేతుల మీదుగా క్రీడాకారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చోద్యం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలలు జూనియర్ కళాశాలలు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```