బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆత్మీయ సత్కారం..

Bureau March 19, 2026 05:07 PM 31 views
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆత్మీయ సత్కారం..

 

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు *  కె.కె రాజు .. ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుకు "ఆత్మీయ సత్కారం" జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్షనేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు పాల్గొన్నారు.అనంతరం కార్పొరేటర్లును సత్కరించటం జరిగింది.
ఈకార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ ,కరణం ధర్మశ్రీ ,తిప్పల దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ,ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ,మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య ,తైనాల విజయకుమార్ ,మాజీ మేయర్ హరివెంకటకుమారి ,నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర నాయకులు,మాజీ కార్పొరేటర్లు,పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```