బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

సీఎం సహాయ నిధి రూ: 4,03,706/-చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

Bureau January 29, 2026 02:30 AM 54 views
సీఎం సహాయ నిధి రూ: 4,03,706/-చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

సీఎం సహాయ నిధి రూ: 4,03,706/-చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

 భోగాపురం, దివ్య దర్శిని న్యూస్ :

నెల్లిమర్ల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన డబ్బును నిరుపేద  కుటుంబాలకు చెందిన ఆరు మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన  నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే  లోకం నాగ మాధవి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 6 మంది బాధిత కుటుంబాలకు రూ.4,03,706/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారుల వివరాలు
బుగత పైడయ్య గారి కుటుంబానికి – మోదవలస, దెంకాడ – 1,11,631/-
కనకల శ్రీను గారి కుటుంబానికి – మోదవలస, దెంకాడ – 45,786/-
కళ్ల కుమారి గారి కుటుంబానికి – పెద్దతాడివాడ, దెంకాడ – 71,922/-
గుండు ప్రశాంతి గారి కుటుంబానికి – భోగాపురం – 40,181/-
ఓనం రమణ గారి కుటుంబానికి – భోగాపురం – ₹84,186/-
బవిశెట్టి యోగేంద్ర గారి కుటుంబానికి – భోగాపురం – 50,000/-
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని తెలిపారు. అవసర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా తనవంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```