బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

స్వీయ జనగణన నమోదు ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీనాయన

Bureau April 24, 2026 04:43 AM 7 views
స్వీయ జనగణన నమోదు ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే  బేబీనాయన

డి డి న్యూస్ బొబ్బిలి: 
స్వీయ జనగణన నమోదు ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే  బేబీనాయన  

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "స్వీయ జనగణన (Census Self-Enumeration)" కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  బేబీనాయన  మాట్లాడుతూ, స్వీయ జనగణన ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, దీనిలో ప్రజలు తమ వివరాలను యాప్ లేదా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.. అలాగే, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share this story:

Related News

No related news found.

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```